Surprise Me!

Yatra Movie 3 Days Box Office Collections | Filmibeat Telugu

2019-02-11 6 Dailymotion

Mammootty-starrer Yatra, which released on February 8, is setting the box office on fire. Directed by Mahi V Raghav, the film is about late politician YS Rajasekhar Reddy's iconic padayatra. This movie collecting slow phase manner collections world wide.
#yatramoviereview
#yatramoviepublictalk
#Yatramovietwitterreview
#Y.S.Rbiopic
#Y.S.RajasekharaReddy
#mahivraghav
#ysjagan
#tollywood

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సానుకూలమైన స్పందన లభిస్తున్నది. ఆనందోబ్రహ్మ ఫేం మహీ వీ రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి పోషించారు. దివంగత వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యంగా రూపొందిన యాత్ర చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన రిలీజై మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

Buy Now on CodeCanyon